విజయనగరం: లక్ష మొక్కలు నాటేందుకు సిద్ధం కావాలి

65చూసినవారు
విజయనగరం: లక్ష మొక్కలు నాటేందుకు సిద్ధం కావాలి
వేసవిని దృష్టిలో ఉంచుకొని ఈనెల 17వ తేదీన 3వ శనివారం నిర్వహించే స్వచ్ఛ ఆంధ్ర - స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో ఉష్ణతాపం నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించే చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ మండల, జిల్లా అధికారులను ఆదేశించారు. జిల్లావ్యాప్తంగా వచ్చే మూడో శనివారం నీడనిచ్చే లక్ష మొక్కలను నాటేందుకు ఏర్పాట్లు చేయాలని ఆన్ లైన్ సమావేశంలో కలెక్టర్ ఆదేశించారు.

సంబంధిత పోస్ట్