విజయనగరం: ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలి

2చూసినవారు
విజయనగరం: ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలి
ఏపీపీటీడీ ఎంప్లాయిస్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ధర్నా కార్యక్రమంలో భాగంగా శనివారం
విజయనగరం డిపో వద్ద రెండవ రోజు ధర్నా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా కార్యదర్శి జి. రవి కాంత్. మాట్లాడుతూ 3వేల మంది ఉద్యోగుల పదోన్నతులకు సంబంధించిన అంశాన్ని పరిశీలించాలని, కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హమీ మేరకు 12వ పీఆర్సీ కమిషన్ నియమించి ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్