విజయనగరం: పెంచిన ధరలు తగ్గించాలి: సీపీఐ

80చూసినవారు
కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని సీపీఐ పార్టీ డిమాండ్ చేసింది. ఆదివారం న్యూపూర్ణ వద్ద సిపీఐ ఆధ్వర్యంలో గ్యాస్ బండలు మహిళలు నెత్తిన పెట్టుకొని నిరసన తెలిపారు. సిపీఐ జిల్లా కార్యదర్శి బుగత అశోక్ మాట్లాడుతూ ఆనాడు ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు నాయుడు బాదుడే బాధడంటూ గొంతు చించుకుని అరచిన మీ నోళ్ళు ఇప్పుడెందుకు పెగడలడం లేదని ప్రశ్నించారు. తక్షణమే పెంచిన ధరలు తగ్గించాలన్నారు.

సంబంధిత పోస్ట్