సైబరు నేరాలను చేధించేందుకు దర్యాప్తును వేగవంతం చేయాలని, కేసుల మిస్టరీని చేధించి, బాధితులకు న్యాయం చేయాలన్నారు. సైబరు నేరాలను చేధించేందుకు అవసరమైన సాంకేతిక నైపుణ్యాన్ని దర్యాప్తు అధికారులు మెరుగుపర్చుకోవాలన్నారు. మంగళవారం ఎఎస్పీ కార్యాలయంలో జిల్లా పోలీసు అధికారులతో సమీక్షించారు. సైబరు నేరాలు జరిగిన వెంటనే బాధితులు స్పందించి, సకాలంలో 1930కు ఫిర్యాదు చేసే విధంగా ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు.