విజయనగరం: యోగా డే కార్యక్రమాన్ని జయప్రదం చేయండి

64చూసినవారు
విజయనగరం: యోగా డే కార్యక్రమాన్ని జయప్రదం చేయండి
విజయనగరం నియోజవర్గంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలు కళాశాలల్లో యోగా డే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని బీజేపీ సీనియర్ నాయకులు గుంటుబోయిన కూర్మారావు యాదవ్ కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ ఎంతో ప్రతిష్టాత్మకగా యోగా డే కార్యక్రమాన్ని తీసుకొచ్చారని అన్నారు. యోగా చేయడం వలన విద్యార్థులకు మానసిక శరీరక, ఆరోగ్య జ్ఞాపకశక్తి పెరగడంతో పాటు ఎంతో ఆనందం కలుగుతుందని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్