విజయనగరం జిల్లా విద్యాశాఖ అధికారిగా భీమునిపట్నం డైట్ కాలేజీలో సీనియర్ అధ్యాపకునిగా పనిచేస్తున్న యు. మాణిక్యాలనాయుడు
గురువారం నియామకమయ్యారు. ఇక్కడ పనిచేస్తున్న ఎం. ప్రేమకుమార్ కు విశాఖపట్నం డీఈఓగా బదిలీ అయింది. నూతన డీఈఓ మాణిక్యాలనాయుడు స్కూల్ అసిస్టెంట్, డైట్ కళాశాల అధ్యాపకునిగా జిల్లాలో పనిచేసిన అనుభవం ఉంది.