విజయనగరం: ఈ నెల 10 న మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్

3చూసినవారు
విజయనగరం: ఈ నెల 10 న మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్
ఈ నెల 10 న జిల్లాలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డా. బి. ఆర్. అంబేద్కర్ శనివారం ఒక ప్రకటన లో తెలిపారు. గత ఏడాది కేవలం ప్రభుత్వ పాఠశాలలలోనే నిర్వహించడం జరిగిందని, ఈ ఏడాది ప్రైవేటు పాఠశాలల్లో కూడా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. జిల్లా వ్యాప్తంగా 2232 పాఠశాల నుండి 2, 10, 377 మంది విద్యార్ధులు వారి తల్లి దండ్రులతో కలసి హాజరు కానున్నారని తెలిపారు.

సంబంధిత పోస్ట్