కోడి రామ్మూర్తి వ్యాయామ సంఘం క్రీడాకారులు పవర్ లిఫ్టింగ్ లో పలు పతకాలు సాధించారు. ఇటీవల గుడివాడలో నిర్వహించిన పోటీల్లో విజయనగరం కోడి రామ్మూర్తి సంఘం అభినవ భీమ పెద్దిలక్ష్మి నారాయణ పర్యవేక్షణలో స్ట్రాంగ్ ఒమెన్ గా జారా, గోల్డ్ మెడల్ సాధించగా ఉదయ్, మరో క్రీడాకారుడు రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచి సిల్వర్ మెడల్ సాధించారు. గురువారం క్రీడాకారులను ఎమ్మెల్యే అదితి గజపతి రాజు అభినందించారు.