విజయనగరంలోని సారిక, చెల్లూరు పంచాయతీలలో పల్లె పండుగ అభివృద్ధి పనులను ఎమ్మెల్యే అదితి గజపతిరాజు బుధవారం ప్రారంభించారు. సీఎం చంద్రబాబు సూచనలతో ప్రజలకు సాగునీరు, తాగునీరు, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. సీఎం అభివృద్ధి, సంక్షేమం దిశగా విజయంగా పనిచేస్తున్నారని చెప్పారు. ఎంపీడీవో గంటా వెంకట్రావు, ఇతరులు పాల్గొన్నారు.