విజయనగరం: ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే

50చూసినవారు
విజయనగరం: ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే
విజయనగరంలోని టిడిపి కార్యాలయం అశోక్ బంగ్లాలో శుక్రవారం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుండి పలు సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించారు. ప్రధానంగా సిసి రోడ్లు, కాలువలు, గృహ నిర్మాణాలకు సంబంధించి ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని ఆమె అన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి సత్వర చర్యలు చేపడతానని తెలిపారు.

సంబంధిత పోస్ట్