విజయనగరం: ఇంటి స్థలం కోసం తల్లి, సోదరుడిపై దాడి

82చూసినవారు
విజయనగరం: ఇంటి స్థలం కోసం తల్లి, సోదరుడిపై దాడి
విజయనగరం మండలంలోని ముడిదాంలో ఇంటి జాగా కోసం కన్న తల్లి, అన్నపైన ఓ మాజీ ఆర్మీజవాన్ దాడికి పాల్పడ్డ ఘటన మంగళవారం చోటు చేసుకుంది. ముడిదాంకు చెందిన మజ్జి పైడితల్లికి ఇద్దరు కొడుకులు చాలా రోజుల నుంచి ఇంటి స్థలం కోసం అన్నదమ్ముల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం తల్లి, అన్న కలిసి అన్యాయం చేశారంటూ మాజీ జవాన్ శివ, తల్లి, సోదరుడిపైన దాడి చేశాడు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్