విజయనగరం: వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి: ఎస్పి

547చూసినవారు
విజయనగరం: వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి: ఎస్పి
ద్విచక్ర వాహనాలపై సురక్షితంగా ప్రయాణం సాగించేందుకు ప్రతీ వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఎస్పి వకుల్ జిందాల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వాహనదారులు హెల్మెట్ ధరించక పోవడం వలన ప్రమాదాల్లో తలకు తీవ్ర గాయాలపాలై, గోల్డెన్ అవర్స్ లో చికిత్స అందక ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, హెల్మెట్ ధరించని వాహనదారులపై ఈ-చలానాలను విధించాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్