ఈనెల 7 వ7వ తేదీ సోమవారం జిల్లా వ్యాప్తంగా అన్ని పోస్ట్ ఆఫీస్ లోపోస్టు ఆఫీసుల్లో సేవలు నిలుపుదల చేయనున్నట్లునిలిపివేయనున్నట్లు ఆ శాఖ సూపరిండెంట్సూపరింటెండెంట్ శ్రీనివాస్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఐటీ 2. 0 రోల్ అవుట్2.0 రోల్అవుట్ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అనంతరం జులై 8 మంగళవారం నుండి కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్ పూర్తి చేసి పోస్టల్ సేవలు యధాతధంగాయథాతథంగా కొనసాగిస్తామని తెలిపారు. ఈ విషయాన్ని ఖాతాదారులు గమనించి, సహకరించాలని కోరారు.