విజయనగరం: రైలు ఢీకొని ఆర్ఎంపీ మృతి

56చూసినవారు
విజయనగరం: రైలు ఢీకొని ఆర్ఎంపీ మృతి
విజయనగరంలో ఓ ఆర్ఎంపీ ప్రమాదవశాత్తూ రైలు ఢీకొని మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే. వైఎస్ఆర్ నగర్ వెళ్తూ పట్టాలు దాటుతుండగా. అదే సమయంలో రైలు ఢీకొనడంతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు. స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్