విజయనగరం: రహదారి భద్రత నియమాలను పాటించాలి: కలెక్టర్

75చూసినవారు
విజయనగరం: రహదారి భద్రత నియమాలను పాటించాలి: కలెక్టర్
డ్రైవింగ్ నేర్చుకున్న వారంతా సురక్షితంగా డ్రైవింగ్ చేయాలని, రహదారి భద్రత నియమాలను పాటించాలని జిల్లా కలెక్టర్ అంబేద్కర్ తెలిపారు. జిఎంఆర్ సంస్థ సిఎస్ఆర్ క్రింద భోగాపురం మండలం గూడెపువలస, ఆర్అండ్ఆర్ కాలనీకి చెందిన యువతకు లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్లో 50 మంది యువకులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణ పొందిన వారికి జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా గురువారం ఆయన ఛాంబర్ లో సర్టిఫికేట్లను అందజేశారు.

సంబంధిత పోస్ట్