విజయనగరం డిపో నుండి భద్రాచలం పుణ్యక్షేత్రానికి శ్రీరామ నవమి సందర్భంగా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ శ్రీనివాసరావు గురువారం విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద పత్రిక ప్రకటనలో తెలిపారు. మరిన్ని వివరాలకు ఈ నంబర్లు సంప్రదించగలరు, 9959225620, 9494331213