విజయనగరం: సత్యసాయిబాబా ఆలయ ప్రారంభోత్సవం

68చూసినవారు
విజయనగరం: సత్యసాయిబాబా ఆలయ ప్రారంభోత్సవం
విజయనగరం స్థానిక శివాలయం వీధిలో శ్రీ సత్యసాయిబాబా ఆలయ ప్రారంభోత్సవం శుక్రవారం అత్యంత ఘనంగా జరిగింది. అధ్యక్షులు సునీల్ కుమార్ రథో ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్ట నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలన. పుష్పాలంకరణ అనంతరం నామ సంకీర్తన, స్వామి వారి దివ్య మంగళ హారతి వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. కార్యక్రమంలో కన్వీనర్ పెంటపాటి అరుణ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్