విజయనగరం: అంతర్జాతీయ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో సత్తా

7చూసినవారు
విజయనగరం: అంతర్జాతీయ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో సత్తా
కజకిస్థాన్‌లో జరుగుతున్న ఏషియన్ యూత్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో విజయనగరం జిల్లా కొండకరకం గ్రామానికి చెందిన రెడ్డి భవాని సత్తా చాటింది. స్నాచ్‌లో 69 కిలోలు, క్లీన్ అండ్ జర్క్‌లో 90 కిలోలు లిఫ్ట్ చేసి రెండు బంగారు పతకాలు గెల్చుకుంది. తండ్రి ఆదినారాయణ తాపీ మేస్త్రి కాగా. ఇంటి విక్రయంతో పాటూ కష్టపడి భవానిని శిక్షణ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్