విజయనగరం: రక్తదానం చేసిన ఎస్‌బీఐ ఉద్యోగులు

69చూసినవారు
విజయనగరం: రక్తదానం చేసిన ఎస్‌బీఐ ఉద్యోగులు
విజయనగరం రింగు రోడ్డులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 70వ వార్షికోత్సవం సందర్భంగా మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమం విజయనగరం రీజనల్ బ్రాంచి మేనేజర్ ఎం. సురేష్ బాబు ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రాంగణంలో జరిగింది. కార్యాలయ సిబ్బంది రక్తదానం చేశారు. విజయనగరం రీజన్ ఆఫీసర్స్ అసోసియేషన్, రెడ్ క్రాస్ ప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్