విజయనగరం: మే 24వ తేదిన శ్రీ సత్తెమ్మ తల్లి అమ్మవారి జాతర

81చూసినవారు
విజయనగరం: మే 24వ తేదిన శ్రీ సత్తెమ్మ తల్లి అమ్మవారి జాతర
విజయనగరం స్థానిక వైఎస్ఆర్ నగర్ లో వెలిసినటువంటి శ్రీ సత్తెమ్మ తల్లి అమ్మవారి 13వ జాతర మహోత్సవం మే 24, 25 తేదీలలో అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు జగన్నాధ రెడ్డి, పి. సతీష్, టి. రమేష్ మంగళవారం తెలిపారు. ఈసందర్బంగా అమ్మవారి ఘటములు నిలుపుట, చిత్ర విచిత్రమైన వేషధారణతో మంగళ వాయిద్యాలతో అమ్మవారి భారీ ఊరేగింపు జరుగుతుందన్నారు. కావున భక్తులందరూ పాల్గొని అమ్మవారి ఆశిస్సులు పొందాలన్నారు.

సంబంధిత పోస్ట్