విజయనగరం: హెూంగార్డు సంక్షేమానికి చర్యలు: ఎస్పీ

57చూసినవారు
విజయనగరం: హెూంగార్డు సంక్షేమానికి చర్యలు: ఎస్పీ
పోలీసు సిబ్బంది సంక్షేమంతోపాటు హెూంగార్డు సంక్షేమానికి కూడా చర్యలు చేపడుతున్నామని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ అన్నారు. మంగళవారం హెూంగార్డ్సు కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ సమావేశంలో ఎస్పీ పాల్గొన్నారు. ఎస్పీ మాట్లాడుతూ. సొసైటీ ద్వారా అందిస్తున్న వ్యక్తిగత రుణాలను రూ. 75 వేల నుండి రూ. 1 లక్ష వరకు పిల్లల వివాహాలకు ఇప్పటి వరకు మంజూరు చేస్తున్న రుణాల పరిమితిని రూ. 1 లక్ష నుండి రూ. 2 లక్షలకు పెంచుతున్నామన్నారు.

సంబంధిత పోస్ట్