విజయనగరం: ప్రజ్ఞా వికాసం పరీక్షలో తొలి స్థానం సాధించిన విద్యార్థి లిఖిత

85చూసినవారు
విజయనగరం: ప్రజ్ఞా వికాసం పరీక్షలో తొలి స్థానం సాధించిన విద్యార్థి లిఖిత
ప్రజ్ఞా వికాసం పరీక్షలో ఓక్లాండ్ స్కూల్ పదవ తరగతి విద్యార్థిని దాసరి లిఖిత తొలి స్థానాన్ని సాధించింది. ఈసందర్బంగా బుధవారం ఎస్‌. ఎఫ్‌. ఐ ప్రతినిధులు వెంకటేష్, కరస్పాండెంట్ డా పాల్ శ్రీనివాసరావు విద్యార్థిన్ని అభినందించి సర్టిఫికెట్ , మెమొంటోను అందజేశారు. అనంతరం ప్రిన్సిపల్ రవి ఇతర అధ్యాపకులు కూడా లిఖితను ప్రశంసిస్తూ  బాగా చదివి భవిష్యత్తులో మరెన్నో ఉన్నత స్థాయులను చేరుకోవాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్