విజయనగరం: ప్రవీణ్ పగడాల మృతిపై అనుమానాలను నివృత్తి చేయాలి

59చూసినవారు
విజయనగరం: ప్రవీణ్ పగడాల మృతిపై అనుమానాలను నివృత్తి చేయాలి
పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై క్రైస్తవ సమాజానికి ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలని శనివారం జిల్లా క్రిస్టియన్ ఫెడరేషన్ డిమాండ్ చేశారు. విజయనగరం జిల్లాలోని జిల్లా కమిటీలు, పాస్టర్లు, ఫెలోషిప్ లన్నీ సంయుక్తంగా జిల్లా క్రిస్టియన్ ఫెడరేషన్ గా ఏర్పడి పాస్టర్ ప్రవీణ్ పగడాల సంస్మరణార్థం స్థానిక ఎస్ఎంబి చర్చ్ లో ఆదరణ స్తుతి కూడిక కార్యక్రమాన్ని నిర్వహించారు. సమావేశంలో ఎస్ఎంబి చర్చ్ సెక్రటరీ ఆర్ఎస్ జాన్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్