విజయనగరం: విమాన ప్రమాదం చాలా దురదృష్టకరం

82చూసినవారు
విజయనగరం: విమాన ప్రమాదం చాలా దురదృష్టకరం
అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం చాలా విషాదకరమని విజయనగరం సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి గుంటు బోయిన కూర్మారావు యాదవ్ పేర్కొన్నారు.  ప్రమాదంలో మృతి చెందిన వారికి సంతాపాన్ని తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహాయంగా ఉండాలని కోరారు. క్షతగాత్రులకు తక్షణ వైద్యం అందించాలని కూడా విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్