విజయనగరం: సర్దార్ వల్లభాయ్ పటేల్ కు ఘనంగా నివాళులు

53చూసినవారు
విజయనగరం: సర్దార్ వల్లభాయ్ పటేల్ కు ఘనంగా నివాళులు
ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని రాష్ట్రీయ ఏక్తా దివాస్ కార్యక్రమాన్ని కలెక్టరేట్ ఆడిటోరియంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి జిల్లా కలెక్టర్ డా. బి. ఆర్. అంబెడ్కర్, డి. ఆర్. ఓ శ్రీనివాస మూర్తి, కీర్తి, జిల్లా అధికారులు నివాళులర్పించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్