విజయనగరం: నిర్ణయాధికారం లేకుండా పల్లెల్లో ఏమి చెయ్యగలరు?

75చూసినవారు
సీఎం చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర సాధనకు సంకల్పం పేరుతో ఈ నెల 21,22,23 తేదీల్లో ప్రవేశపెట్టారు. అయితే, పల్లెబాట కార్యక్రమం మంచిదే అయినా సమస్య పరిష్కారానికి స్థానికంగా పరిశీలన చేసిన అధికారికి అధికారం లేకుండా పల్లె బాట కార్యక్రమం నిర్వహించడం వలన ఫలితం ఉండదని లోక్ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి అన్నారు. బుధవారం పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

సంబంధిత పోస్ట్