విజయనగరం: రైలులో ప్రయాణిస్తూ.. మహిళ మిస్సింగ్

69చూసినవారు
విజయనగరం: రైలులో ప్రయాణిస్తూ.. మహిళ మిస్సింగ్
ఈ నెల 4వ తేదీన ట్రైన్ డిబ్రుగఢ్ - వివేక్ ఎక్స్ ప్రెస్ (22503) రైలులో తమ కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణిస్తూ ఓ మహిళ మిస్సైంది. పలాస రైల్వే స్టేషన్ సమీపంలోకి ట్రైన్ వచ్చినప్పటికే మహిళ తప్పిపోయిందని పశ్చిమ బెంగాల్ డినజ్పూర్ జిల్లాకు చెందిన ప్రహ్లాద్ దాస్ అనే యువకుడు విజయనగరం రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్