విజయనగరం: 'యోగాంధ్ర' కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: హోంమంత్రి

73చూసినవారు
విజయనగరం: 'యోగాంధ్ర' కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: హోంమంత్రి
'యోగాంధ్ర' కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని హోంమంత్రి వంగలపూడి అనిత కోరారు. ఆదివారం విజయనగరం జిల్లాలోని అశోక్ బంగ్లాలో జరిగిన సమీక్షలో ఆమె మాట్లాడారు. ప్రధాని మోదీ ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారని తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు అందరూ పాల్గొనాలని ఆమె సూచించారు.

సంబంధిత పోస్ట్