సంక్షేమ పాలన టీడీపీతోనే సాధ్యం: ఎమ్మెల్యే

72చూసినవారు
సంక్షేమ పాలన టీడీపీతోనే సాధ్యం: ఎమ్మెల్యే
సంక్షేమ పాలన టీడీపీతోనే సాధ్యమని విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి ఆదితి విజయలక్ష్మి గజపతిరాజు అన్నారు. మంగళవారం ఎన్టీఆర్ భరోసా ద్వారా అందిస్తున్న పింఛన్ పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. నగరంలోని 5వ డివిజన్ దాసన్నపేట, 45వ డివిజన్ కేఎల్ పురంలో నిర్వహిస్తున్న పింఛన్ పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొని పింఛన్దారులకు పింఛన్లు అందజేసారు. ఎన్నికల హామీలో ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్