విజయసాయిరెడ్డి రాజీనామాకు ఆమోదం

82చూసినవారు
విజయసాయిరెడ్డి రాజీనామాకు ఆమోదం
AP: రాజ్యసభకు విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు రాజీనామాను రాజ్యసభ చైర్మన్ జగదీశ్ ధన్‌ఖడ్ ఆమోదం తెలిపారు. విజయసాయిరెడ్డి రాజీనామాతో రాజ్యసభలో ఒక స్థానం ఖాళీ అయింది. విజయసాయిరెడ్డి రాజీనామాకు ఆమోదం తెలిపినట్లు రాజ్యసభ సెక్రటరీ జనరల్ శనివారం బులిటెన్ విడుదల చేశారు.

సంబంధిత పోస్ట్