Viral Video: వీరి తెలివి తెల్లారిపోనూ.. సబ్బు చోరీ కాకుండా..

67చూసినవారు
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. నీళ్ల ట్యాంక్ వద్ద ఉన్న సబ్బును ఎవరూ చోరీ చేయకుండా చేసేందుకు వింతగా ఆలోచించారు. చివరకు సబ్బు చోరీ కాకుండా మధ్యలో రంధ్రం చేసి, దానికి తాడు కడతారు. ఇలా ఆ తాడును పక్కన ఉన్న ఇనుప ఊచకు బిగిస్తారు. ఇలా వీళ్లు సిల్లీగా ఆలోచించి సబ్బును ఎవరూ చోరీ చేయకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. వీరి అతి తెలివితేటలు చూసిన వారంతా అవాక్కవుతున్నారు. మీరు కూడా చూసేయండి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్