13 నుంచి విశాఖ-అబుదాబి విమాన సేవలు

55చూసినవారు
13 నుంచి విశాఖ-అబుదాబి విమాన సేవలు
AP: ఈ నెల 13 నుంచి విశాఖపట్నం-అబుదాబి అంతర్జాతీయ విమాన సేవలు ప్రారంభించనున్నట్లు ఇండిగో సంస్థ ప్రతినిధులు తెలిపారు. సోమ, బుధ, శుక్ర, ఆదివారాల్లో విశాఖ విమానాశ్రయం నుంచి ఈ విమానం ఉ.9.45 గంటలకు బయలుదేరనుందని పేర్కొన్నారు. మళ్లీ అబుదాబి నుంచి మ.2.35 గంటలు తిరిగి రానుందని చెప్పారు.

సంబంధిత పోస్ట్