విశాఖ స్టీల్ ప్లాంట్ మూడో బ్లాస్ట్ ఫర్నేస్ పున:ప్రారంభం

50చూసినవారు
విశాఖ స్టీల్ ప్లాంట్ మూడో బ్లాస్ట్ ఫర్నేస్ పున:ప్రారంభం
విశాఖ స్టీల్ ప్లాంట్ మూడో బ్లాస్ట్ ఫర్నేస్ పున:ప్రారంభమైంది. దీంతో స్టీల్ ప్లాంట్‌లో పూర్తి స్థాయి ఉత్పత్తికి మార్గం సుగమమైంది. స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణలో ఇదో మైలురాయని కేంద్రమంత్రి శ్రీనివాస్‌వర్మ ట్వీట్ చేశారు. ఇప్పటికే రెండు బ్లాస్ట్ ఫర్నేస్‌లు వందశాతం సామర్థ్యంతో పని చేస్తున్నాయన్నారు.

సంబంధిత పోస్ట్