అమలాపురం: జిల్లా కేంద్రంలో వైద్యాధికారుల ర్యాలీ

59చూసినవారు
అమలాపురం: జిల్లా కేంద్రంలో వైద్యాధికారుల ర్యాలీ
దోమల నియంత్రణ ద్వారానే డెంగ్యూ వ్యాధిని ఆరికట్ట గలుగుతామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి దుర్గారావు దొర చెప్పారు. శుక్రవారం జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని పురస్కరించుకొని డెంగ్యూ వ్యాధి నివారణ ర్యాలీని అమలాపురంలోని మున్సిపల్ కార్యాలయం నుండి గడి యారపు స్తంభం సెంటర్ వరకూ డెంగ్యూ నివారణ అంశాల నినాదాలతో నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు వైద్యాధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్