అనకాపల్లి: విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ

67చూసినవారు
అనకాపల్లి: విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ
అనకాపల్లి మండలంలోని మామిడిపాలెం జెడ్పీపీ హైస్కూల్ లో శనివారం పదవ తరగతి విద్యార్థులకు పౌర్ణమి సేవా సంస్థ చైర్మన్ డాక్టర్ కేకేవీఏ నారాయణరావు స్టడీ మెటీరియల్ అందచేసారు.అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్రి రమేష్ జ్ఞాపకార్థం ఈ స్టడీ మెటీరియల్స్ ను అందిస్తున్నామని, విద్యార్థులు కష్టపడి చదివి తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలనితెచ్చుకోవాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్