అనకాపల్లి: రథసప్తమి వేడుకల్లో ఎమ్మెల్యే కొణతాల

61చూసినవారు
అనకాపల్లి: రథసప్తమి వేడుకల్లో ఎమ్మెల్యే కొణతాల
రథసప్తమి సందర్భంగా అనకాపల్లి మండలంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే కొలతల రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజుపాలెం గ్రామంలోనూ , సుంకరమెట్ట వద్దనున్న శ్రీ సూర్యనారాయణ మూర్తి స్వామి వారిని ఆయన అనకాపల్లి జనసేన పార్టీ ఇంచార్జ్ భీమరశెట్టి రాంకీ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను, జనసేన నాయకుడిని ఆలయ కమిటీల వారు సత్కరించి జ్ఞాపిక అందజేశారు.

సంబంధిత పోస్ట్