అనకాపల్లి సిద్దార్ధ సోషల్ సర్వీస్, కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షులు బల్లానాగభూషణము ఆధ్వర్యoలో గౌతమ బుద్ధుని 2569 వ జయంతి సందర్భముగా జిల్లాస్థాయిలో విద్యార్థులకు బుద్ధుని జీవిత చరిత్ర నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు శనివారం మాజీ మున్సిపల్ చైర్మన్ కొణతాల జగన్ తన కార్యాలయ ప్రాంగణంలో బహుమతులు ప్రదానo చేశారు. ఈసందర్భంగా విద్యార్థులకు ప్రశంసా పత్రాలు బుద్ధుని జీవిత చరిత్ర అందించారు