రానున్న ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంటు పరిధిలో పార్టీని బలోపేతం చేసి పార్లమెంట్ తో పాటు పార్లమెంట్ పరిధిలో గల ఏడు స్థానాలు గెలిపించి తీసుకురావాల్సిన బాధ్యత నీపై ఉందంటూ వైఎస్ఆర్సిపి అధినేత వైయస్ జగన్ అనకాపల్లి పార్లమెంట్ వైసిపి పరిశీలకుడు ధర్మశ్రీతో అన్నారని ఆ పార్టీ నేతలు తెలిపారు. మంగళవారం ధర్మశ్రీ విజయవాడలో జగన్ ను మర్యాద దూరంగా కలిసి శాలువతో సత్కరించారు.