ప్రశంసా పత్రం అందుకున్న సామాజిక సేవకుడు

59చూసినవారు
ప్రశంసా పత్రం అందుకున్న సామాజిక సేవకుడు
స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అరకులోయకు ఆదివాసి పరిరక్షణ సమితి మండల అధ్యక్షుడు చట్టు. మోహన్ ఉత్తమ సామాజిక సమాజ సేవకుగానూ ప్రశంసా పత్రం పొందారు. ఈ సందర్భంగా గురువారం పాడేరులో జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఐటీడీఏ పీవో అభిషేక్ జిల్లా ఎస్పీ చేతుల మీదుగా ఉత్తమ సామాజిక సేవ ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా మోహన్ కు అరకులోయ పాడేరు నుంచి పలువురు గిరిజనులు, స్నేహితులు అధికారులు అభినందించారు.

సంబంధిత పోస్ట్