అనంతగిరి: పిల్లలకు అంగన్వాడి కేంద్రానికి పంపించాలి

50చూసినవారు
అనంతగిరి: పిల్లలకు అంగన్వాడి కేంద్రానికి పంపించాలి
3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు అంగన్వాడి పాఠశాలలకు పంపించాలని ఆశా కార్యకర్త అమల అన్నారు. సోమవారం అనంతగిరి మండలంలోని కొత్తూరు పంచాయతీ పరిధి తీగలమడ అంగన్వాడి కేంద్రంలో 0-5 సంవత్సరాలలోపు తక్కువ బరువు ఉన్న పిల్లలకు బరువు తూసే యంత్రంలో వేసి బరువును చూశారు. ఆమె మాట్లాడుతూ. పిల్లలు బరువును నెలనెల రికార్డుల్లో నమోదు చేయించుకోవాలన్నారు. ప్రతిరోజు పౌష్టికాహారం పెట్టాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్