అనంతగిరి మండలంలోని విశాఖ అరకు ఘాట్ రోడ్డుకు వెళ్లే శివలింగపురం రహదారిపై శనివారం సాయంత్రం ఆవులు తిష్ట వేశాయి. రోడ్డుపై అడ్డంగా ఆవులు ఉండడంతో వాహనదారులు పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏమాత్రం అదుపు తప్పినా ప్రమాదం సంభవించే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నమన్నారు. సంబంధిత యజమానులు లేదా అధికారులు పాలకులు స్పందించాలని స్థానికులు పప్పు. సన్యాసినాయుడు దుడ్డు. విజయ్ తదితరులు కోరుతున్నారు.