అరకు: ఫీజు పోరు కార్యక్రమానికి విజయవంతం చేయండి

52చూసినవారు
అరకు: ఫీజు పోరు కార్యక్రమానికి విజయవంతం చేయండి
వైసీపీ రాష్ట్ర వ్యాప్త పిలుపుమేరకు ఈనెల 5వ తేదీన నిర్వహించే ఫీజు పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అల్లూరి జిల్లా వైసీపీ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు పెట్టేలి. శుక్ర పిలుపునిచ్చారు. సోమవారం అరకులోయలోని పార్టీ కార్యాలయం నుంచి ఆయన మాట్లాడారు. మాజీ సీఎం జగన్ విద్య వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి అనేక సంస్కరణాలు అమలు చేశారన్నారు. కూటమి ప్రభుత్వం ఫీజు రీయంబర్స్మెంట్ కేటాయించకపోవడంపై ఆయన ధ్వజమెత్తారు.

సంబంధిత పోస్ట్