అరకు: సోషల్ టీచర్ మృతి.. నివాళి అర్పించిన ఎమ్మెల్యే

71చూసినవారు
అరకు: సోషల్ టీచర్ మృతి.. నివాళి అర్పించిన ఎమ్మెల్యే
అరకులోయ మండలంలో విషాదం చోటుచేసుకుంది. మండలంలోని బస్కి బాలుర ఆశ్రమ పాఠశాలలో సోషల్ టీచర్ గా పనిచేస్తున్న కొర్ర. ఏలియా బైక్పై ప్రమాదానికి గురై విశాఖ కేజిహెచ్లో చేరి చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న అరకు మాజీ ఎమ్మెల్యే చెట్టి. ఫాల్గుణ మంగళవారం శరభగుడకు చేరుకొని టీచర్ భౌతికాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. గొప్ప ఉపాధ్యాయుడు కోల్పోయామని దిగ్బ్రాంతికి గురయ్యారు.

సంబంధిత పోస్ట్