వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పెదబయలు మండల అధ్యక్షుడుగా మజ్జి. చంద్రుబాబును నియమితులయ్యారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ప్రకటించినట్లు ఆయన విలేకరులకు శుక్రవారం తెలిపారు. భవిష్యత్ రోజుల్లో మండలంలోని పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఆయన చెప్పారు.