రైతులకు సిల్వర్ మొక్కలు పంపిణీ

70చూసినవారు
రైతులకు సిల్వర్ మొక్కలు పంపిణీ
జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో భాగంగా 2024-25ఆర్థిక సంవత్సరంలో హుకుంపేట మండలంలోని మఠం పంచాయతీలోని ఏం. బొడ్డపుట్టు జాకరవలస తదితర గ్రామాల రైతులకు గురువారం మొక్కలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి అల్లూరి జిల్లా పీడి శివయ్య పాల్గొని 13మంది రైతులకు 700 చొప్పున సిల్వర్ మొక్కలను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ. గిరిజనుల ఆర్థిక అభివృద్ధే లక్ష్యంగా ఉపాధి హామీ పథకం కింద మొక్కలు పంపిణీ జరిగిందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్