ముఖ్యమంత్రి చొరవతో ఎయిడెడ్ పాఠశాలలకు పూర్వవైభవం

68చూసినవారు
ముఖ్యమంత్రి చొరవతో ఎయిడెడ్ పాఠశాలలకు పూర్వవైభవం
భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆదేశానుసారం భీమిలి జోన్ 3వ వార్డు బిజిఎమ్ మరియు సెకండ్ వార్డు పాఠశాలలో గురువారం విద్యార్థులకు యూనిపారంలు, పుస్తకాలు పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమానికి కార్పొరేటర్ గంటా అప్పలకొండ, రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు ముఖ్య అతిధిలుగా విచ్చేశారు. ఈ సందర్బంగా గంటా నూకరాజు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 825 పాఠశాలలు విద్యా రంగంలో ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టాయని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్