నారా లోకేష్ బాబు ని కలసిన కోరాడ రాజా బాబు

83చూసినవారు
నారా లోకేష్ బాబు ని కలసిన కోరాడ రాజా బాబు
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్యులు మంగళగిరి నియోజకవర్గం కొరడాశాసనసభ్యులు నారా లోకేష్ బాబు ని మర్యాద పూర్వకంగా శనివారం కలిసిన భీమిలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మరియు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ కోరాడ రాజబాబు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్