భీమిలి శ్రీ ప్రకాష్ స్కూల్ లో గురువారం ఫోటో ఎగ్జిబిషన్ కార్యక్రమంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మిజోరాం గవర్నర్ డా. కంభంపాటి హరిబాబు విచ్చేశారు. వెంకయ్య నాయుడు మాట్లాడుతూ ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది. పిల్లలు వేసిన చిత్రాలకు బాగున్నాయి. చేసిన డ్యాన్స్, పడిన పాటలు అన్ని చాలా బాగా చేశారు. సింహాచలం దేవస్థానం ప్రాముఖ్యతను తెలిసినజేజేయడం చాలా ఆనందంగా ఉంది.