విశాఖ జిల్లా భీమిలి వెల్లంకిగ్రామంలో శనివారం ప్రసాద్ పట్నాయక్ మీడియాతో మాట్లాడుతూ ఎన్డీఏ భాగస్వామ్యం లోఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి ప్రధాని మోడీ పనిచేస్తున్నారన్నారు. విశ్వ గురువు స్థానం లో భారత్ ను ప్రపంచ దేశాల ముందు నిలబెట్టి పటిష్టమైన ఆర్థిక వ్యవస్థ నెలకొల్పుటకు కృషి చేస్తున్నరూ. రాష్ట్రం లోఅన్ని ప్రభుత్వ శాఖలకార్యాలయాల్లోమోదీ జి ఫోటో ఏర్పాటు చెయ్యడం ఆయనకు మనంఇచ్చే గౌరవ మన్నారు ప్రసాద్ పట్నాయక్.