కార్మికుల దినోత్సవం సందర్భంగా నిరసన..

84చూసినవారు
కార్మికుల దినోత్సవం సందర్భంగా నిరసన..
కార్మికుల హక్కుల రక్షణకై ఐక్య పోరాటాలు కొనసాగించాలని మున్సిపల్ కార్మికుల యూనియన్ సి ఐ టీ యు మధురవాడ జోన్ కమిటీ పిలుపునిచ్చింది. దేశవ్యాప్తంగా బుదవారం నిర్వహించిన కార్మికుల హక్కుల దినోత్సవం కార్యక్రమాన్ని జీ వి ఎం సి 7 వ్వార్డు, 6 వ వార్డు కార్యాలయాల వద్ద మున్సిపల్ కార్మికులు నిరసన కార్యక్రమం చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్